Duration 2:6

Karnataka's 2 Yrs Old Girl has Wonderful Memory | Recognizes Logos of 280 Firms | Bags Many Records

4 361 watched
0
90
Published 30 Jun 2021

కర్ణాటకకు చెందిన ఓ చిన్నారి రెండేళ్ల పసి ప్రాయంలోనే అద్భుత జ్ఞాపక శక్తితో అబ్బుర పరుస్తోంది. ప్రముఖ రాజకీయ నాయకులు, క్రికెటర్లు, మహిళలు, జంతువులు, పక్షులపేర్లు టకాటకా చెప్పి ఆశ్చర్యపరుస్తోంది. 280 అంతర్జాతీయ కంపెనీల లోగోలను గుర్తించ గలుగుతోంది. ఫలితంగా అతి చిన్న వయసులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. #NewsOfTheDay #EtvTelangana

Category

Show more

Comments - 5